https://oktelugu.com/

పారిస్ ఒలింపిక్స్ లో భారత స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా రజత పతకం సాధించాడు

Images source: google

టోక్యో ఒలింపిక్స్ లో బంగారు పతకాన్ని సొంతం చేసుకున్నాడు.

Images source: google

బ్రస్సెల్స్ లో జరిగిన డైమండ్ లీగ్ లో రెండవ స్థానంలో నిలిచాడు.

Images source: google

అతడి ఎడమ చేయి ఫ్రాక్చర్ అయినప్పటికీ బలంగా ఈటెను విసిరి తన క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాడు.

Images source: google

డైమండ్ లీగ్ లో నీరజ్ చోప్రా తన ఈటెను 87.86 మీటర్ల దూరం విసిరాడు.

Images source: google

తన మూడో ప్రయత్నంలో ఈ ఘనతను నీరజ్ చోప్రా సాధించాడు.

Images source: google

 0.01 మీటర్ల తేడాతో రెండవ స్థానంలో నిలిచాడు.

Images source: google

రెండవ స్థానంలో నిలిచినందుకు నీరజ్ చోప్రా కు ₹10,06,599 ప్రైజ్ మనీ లభించింది.

Images source: google

మొత్తానికి డైమండ్ లీగ్ లో 14 పాయింట్లు సాధించి.. ఓవరాల్ స్టాండింగ్స్ లో నాలుగో స్థానంలో నిలిచాడు నీరజ్ చోప్రా.

Images source: google

మొత్తానికి డైమండ్ లీగ్ లో 14 పాయింట్లు సాధించి.. ఓవరాల్ స్టాండింగ్స్ లో నాలుగో స్థానంలో నిలిచాడు నీరజ్ చోప్రా.

Images source: google

జర్మనీకి చెందిన జూలియన్ వెబర్ 85.87 మీటర్ల దూరం ఈటె విసిరి మూడో స్థానంలో నిలిచాడు.

Images source: google