https://oktelugu.com/

బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడిగా, ఆర్జెడి అధ్యక్షుడిగా తేజస్వి యాదవ్ కు ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు.

Images source: google

రాజకీయాల్లోకి రాకముందు అతడు ఒక క్రికెటర్. ఐపీఎల్ లో ఢిల్లీ జట్టుకు ఎంపికయ్యాడు.

Images source: google

2008 నుంచి 2012 వరకు అతడు ఢిల్లీ జట్టుతోనే ఉన్నప్పటికీ.. ఆడే అవకాశం రాలేదు.

Images source: google

ఓ నివేదిక ప్రకారం 2008 నుంచి 2010 వరకు ఢిల్లీ జట్టు అతడికి ఎనిమిది లక్షల వేతనం ఇచ్చింది.

Images source: google

2011 నుంచి 2012 వరకు ఢిల్లీ యాజమాన్యం అతడికి పది లక్షల జీతం చెల్లించింది.

Images source: google

తేజస్వి యాదవ్ కెప్టెన్సీలోనే టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ దేశవాళి క్రికెట్ ఆడాడు.

Images source: google

విరాట్ మాత్రమే కాదు టీమిండియాలో ఉన్న ప్రస్తుత ఆటగాళ్లలో చాలామంది తేజస్వి బ్యాచ్ మెట్లే

Images source: google

తేజస్వి యాదవ్ 1 ఫస్ట్ క్లాస్, 2 లిస్ట్ A, 4 టీ 20 మ్యాచ్ లు ఆడాడు.

Images source: google

2010లో 2 లిస్ట్ A మ్యాచ్ లను త్రిపుర, ఒడిశా రాష్ట్రాలపై ఆడాడు.

Images source: google

నాలుగు టీ 20 మ్యాచ్ లను ధన్ బాద్ వేదికగా ఒడిశా, అస్సాం, బెంగాల్, త్రిపుర జట్లపై ఆడాడు.

Images source: google

దేశవాళి క్రికెట్లో జార్ఖండ్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. 2009 నవంబర్లో విదర్భ జట్టుతో జరిగిన మ్యాచ్ ద్వారా ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఎంట్రీ ఇచ్చాడు.

Images source: google