Images source : google
కింగ్ విరాట్ కోహ్లీ టెస్ట్ మ్యాచ్‌లకు రిటైర్మెంట్ ప్రకటించారు
Images source : google
అయితే టెస్ట్ మ్యాచ్‌లలో కోహ్లీ స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారని ఫ్యాన్స్ భావిస్తున్నారు
Images source : google
కోహ్లీ స్థానాన్ని భర్తీ చేసే వారిలో కొందరు ఆటగాళ్లు ఉన్నారు
Images source : google
టెస్ట్‌లో రాహుల్‌కు అనుభవం ఉండటంతో కోహ్లీ ప్లేస్‌ను భర్తీ చేస్తాడని అంటున్నారు
Images source : google
ఫామ్‌లో ఉన్న శ్రేయాస్ అయ్యర్ కూడా కోహ్లీ స్థానాన్ని భర్తీ చేయవచ్చు
Images source : google
యువ బ్యాట్స్‌మన్ సాయి సుదర్శన్ కూడా కోహ్లీ స్థానాన్ని భర్తీ చేయవచ్చు
Images source : google
టెస్ట్ మ్యాచ్‌లలో కోహ్లీ అద్భతమైన ప్రదర్శన ఇచ్చాడు. దీంతో కోహ్లీ స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారని ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు
Images source : google