Images source : google
టెస్ట్ మ్యాచ్ లకు కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించడం తన కోట్లాది అభిమానులను కదిలించింది
Images source : google
ఇంత తొందరగా కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించడం తో ఫ్యాన్స్ నిరాశ చెందారు
Images source : google
భారత టెస్ట్ క్రికెట్ ఫార్మెట్ లో కోహ్లీ బెస్ట్ కెప్టెన్ గా రికార్డు ఉంది.
Images source : google
మినిమమ్ 10 టెస్ట్ సిరీస్ లు గెలిచిన కెప్టెన్ కొహ్లీ
Images source : google
రోహిత్ శర్మ సైతం రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే ఆయన 24 మ్యాచ్ లలో 12 మాచ్ లు విజయం సాధించారు
Images source : google
మాజీ కెప్టెన్ అజారుద్ది 47 టెస్ట్ మ్యాచ్ లకు 14 గెలిచారు
Images source : google