ప్రస్తుతం ప్రతి ఒక్కరి ఇంట్లో మూడు నుంచి నాలుగు ఫోన్ లు ఉంటున్నాయి. అన్నింటికి రీచార్జ్ లు చేయించాల్సిందే. ఒకే ఫోన్ లో రెండు సిమ్ లు ఉంటే రెండింటికి చేయించాల్సిందే.
Images source: google
జియో, ఏయిర్ టెల్ వంటి టెలికాం సంస్థలు వాటి ధరలను దారుణంగా పెంచేసాయి. దీని వల్ల సామాన్యుల మీద భారం పడుతుంది. అయితే ఇప్పుడున్న నెట్ వర్క్ లలో ఏది బెటర్ అనుకుంటున్నారు మీరు?
Images source: google
ఏది బెటర్: జియో నెట్‌వర్క్ డౌన్ సమయంలో ఎయిర్‌టెల్, వోడాఫోన్-ఐడియా, BSNL లు చాలా బాగా పని చేశాయి.
Images source: google
జియో: జియో ప్రారంభంలో బలమైన నెట్‌వర్క్‌ను అందించినా ధరలు మాత్రం ఇప్పుడు ఎక్కువ. ప్రస్తుతం అనేక ప్రాంతాల్లో నెట్‌వర్క్ డౌన్ సమస్యలు తలెత్తుతున్నాయి. దీంతో డేటా, కాల్ కనెక్టివిటీలో ఇబ్బందులు వస్తున్నాయి.
Images source: google
ఎయిర్‌టెల్: నెట్‌వర్క్ నాణ్యతలో ఎయిర్‌టెల్ కు మంచి పేరును సంపాదించింది. డౌన్ టైంలో కస్టమర్ల సమస్యలను పరిష్కరించింది. కొన్నిసార్లు నెట్‌వర్క్ దుర్భర స్థితిని అందించింది కూడా. కానీ జియో, ఎయిర్టెల్ ల రీచార్జ్ లు చాలా పెరిగాయి.
Images source: google
వోడాఫోన్-ఐడియా: డౌన్ సమయంలో కూడా కస్టమర్ సేవలను మెరుగుపరిచింది. ఆ సమయంలో ఈ సంస్థ ప్రత్యేక బృందాలను నియమించింది. కానీ జియో, ఎయిర్‌టెల్ కంటే తక్కువగా సామర్థ్యాన్ని కనబరుస్తుంది.
Images source: google
BSNL:దీని నెట్ వర్క్ డౌన్ సమయంలో కూడా అనేక ప్రయత్నాలు చేసింది. కొత్త టెక్నాలజీతో పోలిస్తే చాలా వెనకబడింది.
Images source: google
మెరుగు అవసరం: BSNL నెట్‌వర్క్ పరిధి చాలా విస్తృతంగా ఉంది. కానీ దీని పనితీరు పెంచుకుంటే చాలా లాభాలు పొందవచ్చు.
Images source: google