వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ లో భాగంగా ఐసీసీ ఈ టోర్నీ నిర్వహిస్తోంది.
Images source: google
డబ్ల్యూటీసీ ర్యాంకింగ్స్ లో భారత్ మొదటి స్థానంలో కొనసాగుతోంది.
Images source: google
పాకిస్తాన్ పై సంచలన విజయం సాధించడంతో బంగ్లా నాలుగవ స్థానానికి చేరుకొంది.
Images source: google
బంగ్లా తో జరిగే టెస్ట్ సిరీస్ ద్వారా అరుదైన రికార్డు సృష్టించేందుకు భారత జట్టు కెప్టెన్ రోహిత్ సిద్ధంగా ఉన్నాడు.
Images source: google
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ లో రోహిత్ ఇప్పటివరకు ఏకంగా తొమ్మిది శతకాలు బాదాడు.
Images source: google
రోహిత్ మరో సెంచరీ చేస్తే డబ్ల్యూటీసీ చరిత్రలో 10 శతకాలు కొట్టిన భారతీయ తొలి ఆటగాడిగా చరిత్ర పుటల్లోకి ఎక్కుతాడు.
Images source: google
ఈ జాబితాలో ఇంగ్లాండ్ ఆటగాడు రూట్(16), లబూషేన్(11), కెన్ విలియంసన్ (10) టాప్-3 స్థానాలలో కొనసాగుతున్నారు.
Images source: google
రోహిత్ సెంచరీ చేస్తే 10 శతకాలతో విలియంసన్ తో కలిసి మూడవ స్థానాన్ని ఆక్రమిస్తాడు.
Images source: google
అంతర్జాతీయ క్రికెట్లో రోహిత్ ఇప్పటివరకు 48 సెంచరీలు చేశాడు. అతడు మరో రెండు సెంచరీలు చేస్తే 50 శతకాల జాబితాలో చేరుతాడు.
Images source: google
ప్రస్తుతం టెండూల్కర్ 100, విరాట్ 80 శతకాలతో తొలి రెండు స్థానాల్లో కొనసాగుతున్నారు.
Images source: google
ఒకవేళ రోహిత్ 50 శతకాలు చేస్తే అత్యధిక సెంచరీలు చేసిన మూడవ భారతీయ ఆటగాడిగా రికార్డ్ సృష్టిస్తాడు.
Images source: google