Image Credit : google
Image Credit : google
ఈ జంతువుల వాసన, వినికిడి, కంటి చూపు బాగా అభివృద్ధి చెంది ఉంటుందట.
Image Credit : google
మరి రాత్రి పూట కంటి చూపు అధికంగా ఉండి..ఉత్తమ రాత్రి దృష్టి ఉన్న జంతువులు ఏంటో ఓ సారి చూసేద్దాం.
Image Credit : google
జింకలు : జింకలు తమ కళ్ల వెనుక భాగంలో ఒక పొరను కలిగి ఉంటాయట, దీని వలన చీకటిలో కూడా వీటికి బాగా కనిపిస్తుంది.
Image Credit : google
పిల్లులు : మనుషుల కంటే ఎక్కువ కంటిదృష్టిని, శంకువులను కలిగి ఉంటాయి. ప్రపంచాన్ని స్పష్టంగా చూడడానికి అవసరమైన కాంతిలో ఆరవ వంతులో చూడగలుగుతాయట. అంటే వీటికి ఎంత మంచి కంటి శక్తి ఉంటుందో చూడండి.
Image Credit : google
కప్ప : కప్పల రెటినాలో కనిపించే ప్రత్యేకమైన కణం రాత్రిపూట వాటిని బాగా చూసేలా చేస్తుంది.
Image Credit : google
బొద్దింకలు : వెలుతురు లేకుండా చూడడానికి ప్రత్యేకమైన కంటి వ్యవస్థను కలిగి ఉంటాయి బొద్దింకలు. వీటికి కూడా రాత్రి ఎక్కువగా కనిపిస్తాయి. రాత్రి తక్కువ నిద్రిస్తాయి.
Image Credit : google
గుడ్లగూబ : ఇవి పెద్ద కళ్ళు కలిగి ఉంటాయి. ఈ కండ్లు ఎక్కువ కాంతిని అందిస్తాయి. చేపలు, సరీసృపాలు, కీటకాలు, సాలెపురుగులు, ఎలుకలు వంటి ఇతర చిన్న క్షీరదాలను పట్టుకోవడానికి వీలు కల్పిస్తాయి కండ్లు.
Image Credit : google
నక్క : నక్క ఎర్రటి కళ్లలోని పొర కాంతిని తిరిగి కనుబొమ్మల్లోకి ప్రతిబింబిస్తుంది. ఇదినక్కకు చూసే సామర్థ్యాన్ని రెట్టింపు చేస్తుంది.