యునైటెడ్ స్టేట్స్ – పవర్ స్కోర్: 81.7: ఆసియాలోని అత్యంత శక్తివంతమైన దేశాల చార్టులో అమెరికా అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఆర్థిక బలం, సైనిక స్థావరాలు, ఆసియా మొత్తంలో వ్యూహాత్మక కార్యక్రమాలలో పాల్గొనడం వల్ల ఆధిపత్య దేశంగా మారింది.
Images source: google
చైనా - పవర్ స్కోర్: 72.7: జనాభా ప్రకారం అతిపెద్ద దేశంగా, ప్రపంచంలో రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఆసియాలో రెండవ శక్తి వంతమైన దేశంగా నిలిచింది చైనా.
Images source: google
భారతదేశం – పవర్ స్కోరు: 39.1: భారత్ ఓ ర్యాంక్ ను పెంచుకొని జపాన్‌ను అధిగమించింది. పెరుగుతున్న ఆర్థిక, పర్యాటక, సైనిక శక్తి వల్ల ఆసియాలో మూడవ స్థానానికి చేరుకుంది భారత్.
Images source: google
జపాన్ – పవర్ స్కోర్: 38.9: జపాన్ ర్యాంకింగ్‌లో పడిపోయింది. ఆధునిక సాంకేతికత, బలమైన ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధి చెందుతున్న పర్యాటకం కోసం దేశం ఇప్పటికీ ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన దేశాలలో ఒకటిగా ఉంది.
Images source: google
ఆస్ట్రేలియా – పవర్ స్కోరు: 31.9: ఈ జాబితాలో ఆస్ట్రేలియా ఐదో స్థానంలో ఉంది. పాశ్చాత్య దేశాలతో బలమైన కూటమి ఆసియాలో దాని ప్రభావాన్ని పెంచింది.
Images source: google
రష్యా – పవర్ స్కోరు: 31.1: గతంతో పోలిస్తే ర్యాంక్ క్షీణించింది. భారీ వనరులు, సైనిక బలం వల్ల ఇది ఆసియాలో ఐదవ శక్తి వంతమైన దేశంగా నిలిచింది.
Images source: google
దక్షిణ కొరియా – పవర్ స్కోర్: 31.0: దక్షిణ కొరియా తన సాంకేతిక ఆవిష్కరణ, బలమైన ఆర్థిక వ్యవస్థ, ఆధునిక సైన్యం ద్వారా ఆసియాలోని అత్యంత శక్తివంతమైన దేశాలలో తన స్థానాన్ని నిలబెట్టుకుంది.
Images source: google
సింగపూర్ – పవర్ స్కోర్: 26.4: సింగపూర్ కూడా తన ర్యాంక్‌ను నిలబెట్టుకుంది. ఒక చిన్న దేశం అయినా సింగపూర్ ప్రపంచ ఆర్థిక కేంద్రంగా, ASEANలో కీలకమైన ప్లేయర్ గా గణనీయమైన ప్రభావాన్ని కలిగి ఉంది.
Images source: google