Images source: google
జ్ఞాపకశక్తి: జ్ఞాపకశక్తి చాలా మందికి తగ్గుతుంది. ఇప్పుడే ఎక్కడో పెట్టి అప్పుడే మర్చిపోతుంటారు. ముఖ్యంగా పిల్లలకు చదివింది ఏది గుర్తు ఉండదు. అందుకే మీరు కూడా జ్ఞాపకశక్తిని పెంచుకోవాలి అనుకుంటే ఈ టిప్స్ ఫాలో అవండి.
Images source: google
యాక్టివ్ లెర్నింగ్: స్టడీ మెటీరియల్స్ కాకుండా మీరే సమాచారాన్ని స్వీకరించండి. ప్రశ్నలు అడగడం, ఇతరులతో చర్చించడం వంటివి ముఖ్యం. దీని వల్ల మీ జ్ఞాపకశక్తి మెరుగు అవుతుంది.
Images source: google
ఖాళీ పునరావృతం: సాంకేతికత పెరుగుతున్న వ్యవధిలో సమాచారాన్ని పునఃపరిశీలించడాన్ని కలిగి ఉంటుంది. ఖాళీ పునరావృతం నాడీ కనెక్షన్‌లను బలపరుస్తుంది మరియు జ్ఞానం స్వల్పకాలిక నుండి దీర్ఘకాలిక జ్ఞాపకశక్తికి మారేలా చేస్తుంది.
Images source: google
చిన్నగా చేసుకోండి: పెద్ద మొత్తంలో ఉన్న సమాచారాన్ని చిన్నగా భాగాల మాదిరి చేసుకోండి. దీని వల్ల మీకు అర్థం చేసుకోవడం సులభం అవుతుంది.
Images source: google
విజువలైజేషన్: ఎక్కవ గుర్తు ఉండాలంటే దృశ్య చిత్రాలు ఎక్కువ ఉపయోగపడతాయి.
Images source: google
రెగ్యులర్ ఫిజికల్ వ్యాయామం: మెదడుకు రక్త ప్రవాహాన్ని పెంచడం, కొత్త న్యూరాన్ల పెరుగుదలను ప్రేరేపించడం వల్ల జ్ఞాపకశక్తిని మెరుగుపరచవచ్చు. దీని కోసం రెగ్యులర్ గా ఫిజికల్ యాక్టివిటీ చేస్తుండాలి.
Images source: google
ఆరోగ్యకరమైన ఆహారం: ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లు, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల మెదడు పనితీరు పెరుగుతుంది. చేపలు, కాయలు, బెర్రీలు, ఆకుకూరలు వంటి ఆహారాలు బెస్ట్.
Images source: google