https://oktelugu.com/

ప్రపంచంలోనే అత్యంత నిటారైన వీధి.. ఎక్కడుందంటే?

Images source: google

ఈ ప్రపంచంలో ఎన్నో పొడవైన, ఎత్తైన, పెద్దవి జలాలు, నదులు, ప్రదేశాలు చాలానే ఉన్నాయి. అలాగే అత్యంత నిటారైన వీధి కూడా ఒకటి ఉంది.

Images source: google

బాల్డ్విన్ స్ట్రీట్‌గా పిలిచే ఈ ఎత్తైన వీధి న్యూజిలాండ్‌లోని డునెడిన్‌లోని బాల్డ్‌విన్ స్ట్రీట్‌లో ఉంది.

Images source: google

350 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ వీధి ప్రపంచంలోనే ఎత్తైనది. గిన్నిస్ రికార్డులో కూడా చోటు దక్కించుకుంది.

Images source: google

ప్రతీ ఏడాది వేసవిలో, వ్యాయామం, ఫిట్‌నెస్, బ్యాలెన్సింగ్ ఈవెంట్‌లు జరుగుతాయి. ఇందులో పాల్గొనే వ్యక్తులు బాల్డ్విన్ స్ట్రీట్ కింద నుంచి వీధి పైకి వెళ్తారు.

Images source: google

ఈ వీధులు చూడటానికి చాలా అందంగా ఉంటాయి. కాలినడకన లేదా వాహనాల మీద సందర్శించడానికి చాలా మంది వెళ్తుంటారు.

Images source: google

ఈ వీధులు చాలా ప్రమాదకరం కూడా. కొన్నిసార్లు యాక్సిడెంట్లు జరిగే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.

Images source: google

19వ శతాబ్దంలో చార్లెస్ కెటిల్ అనే వ్యక్తి సర్వే చేయగా.. విలియం బాల్డ్విన్ అనే వ్యక్తి నిర్మించారని చెబుతారు.

Images source: google