Images source: google
రతన్ ఆధ్వర్యంలో టాటా గ్రూప్ అనేక వ్యాపారాల్లోకి ప్రవేశించింది.
Images source: google
మధ్యతరగతి ప్రజలు కాలులో ప్రయాణించాలని ఆయన టాటా ప్రాజెక్టుకు సంకల్పించారు. 2008లో దాన్ని 1,00,000 ధరకు అందుబాటులోకి తీసుకొచ్చారు.
Images source: google
తీవ్ర ఆర్థిక నష్టాల్లో ఉన్న బ్రిటిష్ లగ్జరీ కార్ల తయారీ కంపెనీలు జాగ్వార్, ల్యాండ్ రోవర్ ను రతన్ కొనుగోలు చేశారు.
Images source: google
వాటి ద్వారా టాటా మోటార్స్ కంపెనీని అంతర్జాతీయ బ్రాండ్ గా తీర్చిదిద్దారు.
Images source: google
బ్రిటన్ దేశానికి చెందిన టెట్లీ టీ బ్రాండ్ ను కొనుగోలు చేశారు.. తద్వారా టాటా టీ బ్రాండ్ ను విస్తరించారు.
Images source: google
టాటా స్టీల్ ఉత్పత్తి సామర్థ్యాన్ని విపరీతంగా పెంచారు. బ్రిటిష్ స్టీల్ కంపెనీ కొనుగోలు చేసి.. టాటా స్టీల్ కంపెనీ ని యూరప్ వరకు విస్తరించారు.
Images source: google
రతన్ విస్తరించిన వ్యాపారాలలో నానో, టెలికాం వెంచర్లు మాత్రమే ఆయనకు అంతగా కలిసి రాలేదు.
Images source: google
నానో ప్రాజెక్టు విషయంలో రతన్ తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. మిస్త్రితో వివాదం నానో వల్లే వచ్చిందని అంటారు.
Images source: google
రతన్ కు నచ్చిన వ్యాపారవేత్తగా.. టాటా గ్రూపులో నమ్మకమైన వ్యక్తిగా నటరాజన్ చంద్రశేఖరన్ పేరు పొందారు. మిస్త్రి తర్వాత అతడే చైర్మన్ అయ్యారు.
Images source: google
టీసీఎస్ సహ అనేక కంపెనీల బాధ్యతలను చంద్రశేఖరన్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. టాటా స్టీల్, ఎఫ్ఎంసీజీ విభాగాల బాధ్యతలను ఇతరులకు అప్పగించారు.
Images source: google