Images source : google
కారు విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు కొందరు నెగ్లెట్ చేస్తారు. బండి నడిస్తే చాలు అనుకుంటారు.
Images source : google
కానీ కారు టైర్లను మారుస్తూ ఉండాలి. లేదంటే ఇప్పుడు నడుస్తున్న బండి ఎప్పుడు ఆగుతుందో తెలియదు.
Images source : google
కారు టైర్లను ఎప్పుడు మార్చాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఈ విషయం చాలా అవసరం కూడా.
Images source : google
బండి పరిస్థితి, దాని మోడల్ ను బట్టి టైర్లను మారుస్తూ ఉండాలి.
Images source : google
సాధారణంగా కారు టైర్లను 40 వేల నుంచి 50 వేల కిలోమీటర్ల మధ్య మార్చాలి. ఎక్కువ వేగంతో నడిపితే, టైర్లపై ప్రభావం చూపిస్తుంది.
Images source : google
దీని వల్ల టైర్లు దెబ్బతింటాయి అంటున్నారు నిపుణులు. 4 నుంచి 5 సంవత్సరాల మధ్యలో కచ్చితంగా ఈ టైర్లను మార్చాలి.
Images source : google
ఎక్కువ దూరం నడపకపోయినా సరే ఈ సంవత్సరాలను కాలక్యూలేట్ చేసుకోవాలి. లేదంటే కారు టైరు రబ్బరు బలహీనపడి రోడ్డుపై దాని పట్టు కోల్పోతాయి.
Images source : google