Images source : google
2008లో రాజస్థాన్ జట్టు చెన్నై జట్టును ఓడించి తొలిసారి విజేతగా నిలిచింది. 2009లో దక్కన్ చార్జర్స్ జట్టు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు పై విజయం సాధించి విజేతగా నిలిచింది.
Images source : google
2010లో చెన్నై సూపర్ కింగ్స్ ముంబై ఇండియన్స్ జట్టును ఓడించి ఛాంపియన్ గా నిలిచింది.2011లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టును ఓడించి విజేతగా నిలిచింది.
Images source : google
2012లో కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు చెన్నై సూపర్ కింగ్స్ జట్టును ఓడించి ఛాంపియన్ గా ఆవిర్భవించింది. 2013లో ముంబై ఇండియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టును ఓడించి విజేతగా నిలిచింది.
Images source : google
2014లో కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు కింగ్స్ 11 పంజాబ్ జట్టును ఓడించి విజేతగా నిలిచింది. 2015లో ముంబై ఇండియన్స్ జట్టు చెన్నై సూపర్ కింగ్స్ను ఓడించి ఛాంపియన్ గా నిలిచింది.
Images source : google
2016లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ను ఓడించి విజేతగా నిలిచింది. 2017లో ముంబై ఇండియన్స్ జట్టు రైసింగ్ పూణే జేయింట్స్ జట్టను గురించి విజేతగా నిలిచింది.
Images source : google
2018 లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టును ఓడించి ఛాంపియన్ గా ఆవిర్భవించింది.2019లో ముంబై ఇండియన్స్ జట్టు చెన్నై సూపర్ కింగ్స్ ను ఓడించి విజేతగా నిలిచింది.
Images source : google
2020లో ముంబై ఇండియన్స్ జట్టు ఢిల్లీ క్యాపిటల్స్ ను ఓడించి విజేతగా నిలిచింది.2021లో చెన్నై సూపర్ కింగ్స్ కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు ను ఓడించి ఛాంపియన్ గా నిలిచింది.
Images source : google
2022లో గుజరాత్ టైటాన్స్ జట్టు రాజస్థాన్ రాయల్స్ ను ఓడించి విజేతగా నిలిచింది. 2023లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు గుజరాత్ టైటాన్స్ ను ఓడించి ఛాంపియన్ గా ఆవిర్భవించింది.
Images source : google