Images source : google
ఈ రోజు భారతదేశం మొత్తం మహాశివరాత్రిని జరుపుకుంటుంది. అయితే ఈ రోజంతా భద్ర నీడ ఉంటుందట.
Images source : google
ఈ రోజు ఉదయం 11.08 గ.లకు చతుర్దశి తిథితో భద్ర కాలం ప్రారంభమై రాత్రి 10.05 వరకు ఉంటుంది.
Images source : google
అంటే ఏకంగా 11 గంటలు భద్ర నీడ ఉంటుంది. ఈ భద్ర నీడ వల్ల ఉత్సవాలు, జలాభిషేకం మీద మాత్రం ఎలాంటి ప్రభావం ఉండదు.
Images source : google
అయితే ఈ భద్రుడు పాతాళలోకంలో ఉంటాడు. ఈయన పాతాళంలో ఉన్నప్పుడు భూమి మీద ఎలాంటి ప్రభావం ఉండదు అంటున్నారు పండితులు.
Images source : google
ఆ శివయ్యకు ఉదయం 6.47 నుంచి 9.42 వరకు జలాభిషేకం చేయవచ్చు.
Images source : google
జలాభిషేకం తర్వాత మంత్రాలను లేదా శివ చాలిసా పఠిస్తే మీరు కోరుకున్న కోరికలు నిరవేరుతాయట.
Images source : google
తిరిగి సాయంత్రం 3.25 నుంచి రాత్రి 6.08 వరకు, తర్వాత మళ్లీ రాత్రి 8.54 నుంచి 12.00 వరకు కూడా అభిషేకం చేసుకోవచ్చు అంటున్నారు పండితులు.
Images source : google