Images source : google
దానిమ్మ ఇప్పుడు చాలా మంది ఇంట్లో ఉంటుంది. దీని పండ్లు ఎంత ప్రయోజనమో ఆకులు కూడా అంతే ప్రయోజనం అంటున్నారు నిపుణులు.
Images source : google
మూడు వంతులు నీరులో ఆకుల పేస్ట్ ని వేసి బాగా మరిగించాలి. అర వంతు వచ్చే వరకు ఉంచి దించి రాత్రి నిద్ర పోయే ముందు తాగాలి. ఇలా చేస్తే మంచి నిద్ర వస్తుంది.
Images source : google
గజ్జి, తామరలతో బాధపడుతున్నారా? అయితే దానిమ్మ ఆకుల పేస్ట్ ను అప్లే చేయండి.
Images source : google
చెవి నొప్పిని కూడా నయం చేస్తుంది. దానిమ్మ ఆకుల రసం తీసి అందులో కాస్త ఆవ లేదా నువ్వుల నూనె కలపాలి.
Images source : google
ఈ మిశ్రమాన్ని రెండు చుక్కలు చెవిలో వేయాలి. ఇలా చేయడం వల్ల ఇన్ఫెక్షన్,చెవి నొప్పి తగ్గుతుంది.
Images source : google
నోటి సంబంధిత సమస్యలను కూడా నయం చేస్తుంది. నోటి దుర్వాసన, చిగుళ్ల సమస్య, పుండ్లు వంటివి కూడా దూరం అవుతాయి.
Images source : google