Images source : google
ప్రస్తుతం వాట్సాప్‌ను ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ఉపయోగిస్తున్నారు. మన దేశంలో అత్యధిక మంది వినియోగదారులు ఉన్నారు.
Images source : google
స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా వాట్సాప్ ను ఉపయోగిస్తుంటారు. అయితే దీనికి సంబంధించి ఓ షాకింగ్ విషయం బయటకు వచ్చింది.
Images source : google
ఈ సంవత్సరం జనవరి నెలలోనే 9.9 మిలియన్ ఖాతాలను నిషేధించిందట వాట్సాప్. ఈ విషయాన్ని తన నెలవారీ నివేదికలో తెలిపింది.
Images source : google
పెరుగుతున్న స్కామ్‌లు, స్పామ్, చట్టవిరుద్ధ కార్యకలాపాలను ఆపాలనే ఉద్యేశ్యంతో ఈ చర్య తీసుకున్నారట.
Images source : google
జస్ట్ జనవరి 1 నుంచి జనవరి 30 వరకు మొత్తం 99,67,000 ఖాతాలను నిలిపివేశారు కంపెనీ. ఇందులో 13.27 లక్షల ఖాతాలకు ఫిర్యాదు అందకుండానే నిషేధించారు.
Images source : google
వినియోగదారుల నుంచి వాట్సప్ కు 9,474 ఫిర్యాదులు వచ్చాయి. ఇందులో 239 ఖాతాల మీద కంపెనీ చర్యలు తీసుకుంది. వాటిని బ్లాక్ చేసింది.
Images source : google
హానికరమైన కార్యకలాపాలకు పాల్పడే ఖాతాలను గుర్తించి నిషేధించేలా చాలా చర్యలు తీసుకుంటుందట వాట్సప్ కంపెనీ. దీని కోసం ప్రత్యేక సిస్టమ్ ను ప్రారంభించారు.
Images source : google