Images source : google
ఎన్టీఆర్- లక్ష్మీ ప్రణతి దంపతులుకు చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది కదా.
Images source : google
ఈ జంటకు అభయ్ రామ్, భార్గవ రామ్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు.
Images source : google
ఎన్టీఆర్ తన ఫ్యామిలీతో కలిసి జపాన్ లో ఉన్నారు. ఎందుకంటే అక్కడ దేవర సినిమా రిలీజ్ అయింది.
Images source : google
మరి ఈ స్టార్ హీరో తన భార్యను ఏమని పిలుస్తారు అని తెలుసుకోవాలని ఉందా?
Images source : google
అయితే ఎన్టీఆర్ ప్రేమగా లక్ష్మీ ప్రణతిని అమ్ములు అని పిలుస్తారట.
Images source : google
రీసెంట్ గా లక్ష్మీ ప్రణతి పుట్టిన రోజు సందర్బంగా ఎన్టీఆర్ హ్యాపీ బర్త్ డే అమ్ములు అంటూ స్వీట్ విష్ చేశారు.
Images source : google