బ్యూటిపుల్ హీరోయిన్ సమంత గురించి రెండు తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అవసరం లేదు. ఈ బ్యూటికి కోట్లలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
Images source: google
ఒక్క పోస్ట్ పెడితే చాలా క్షణాల్లో లైక్‌లు, కామెంట్లు వచ్చి సోషల్ మీడియానే షేక్ అవుతుంటుంది.
Images source: google
ఏమాయ చేశావే సినిమాతో సామ్ తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి.. మొదటి సినిమాతోనే మంచి టాక్ ను అందుకుంది.
Images source: google
మొదటి సినిమా మంచి పేరు సంపాదించి పెట్టడంతో.. దర్శక, నిర్మాతలు ఈ అమ్మడు కోసం క్యూ కట్టారు. ఫుల్ గా అవకాశాలు వచ్చాయి.
Images source: google
అతితక్కువ సమయంలోనే స్టార్ గుర్తింపు దక్కించుకొని ఎన్నో హిట్లు సొంతం చేసుకుంది సామ్.
Images source: google
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ లాంటి అగ్రహీరోల సరసన నటించింది సమంత. అదే క్రమంలో చైతూతో ప్రేమ పెళ్లి విడాకులు కూడా జరిగిపోయాయి.
Images source: google
ఇక సామ్ సింగిల్‌గానే ఉంటే రీసెంట్ గా నాగచైతన్య శోభితతో నిశ్చితార్థం చేసుకున్నారు. ఎప్పటి నుంచో వీరు లవ్‌లో ఉన్నారనే టాక్ కూడా వచ్చింది.
Images source: google
ఇక సామ్ మాత్రం మయోసైటిస్ తో బాధపడుతూ ప్రస్తుతం కోలుకుంది. మరిన్ని సూపర్ హిట్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైంది.
Images source: google