Image Soure : Google
Image Soure : Google
ఇప్పుడు చెప్పబోయే టిప్స్ ను పాటిస్తే మీకు పర్ఫెక్ట్ గా మసాలా దోస వస్తుంది. మరి అదెలా అంటే?
Image Soure : Google
1. పిండి: మసాలా దోస పిండి చాలా మందంగా లేదా పల్చగా అసలు ఉండకూడదు. దోస పోయడానికి మీడియంగా ఉండాలి.
Image Soure : Google
2. ఓవర్‌ఫిల్: దోసెను కర్రీతో ఎక్కువగా నింపకూడదు. ఓవర్ ఫిల్ చేయడం వల్ల దోస మధ్యలో పగుళ్లు వచ్చి దోస పర్ఫెక్ట్ గా రాదు.
Image Soure : Google
నాన్-స్టిక్ తవా: మసాలా దోశ చేసేటప్పుడు నాన్-స్టిక్ తవా ఉపయోగించడం బెటర్. ఇలా చేయడం వల్ల దోసె పిండి పాన్‌కి అంటకుండా ఉంటుంది.
Image Soure : Google
మీడియం మంట: దోసను తక్కువ-మీడియం మంట మీద ఉడికించాలి. అధిక మంట మీద కాల్చడం వల్ల ఎక్కువ ఉడుకుతుంది. లేదంటే దోస విరిగిపోయే అవకాశం కూడా ఉంది.
Image Soure : Google
5. నెయ్యి: దోసెను తయారు చేస్తున్నప్పుడు నెయ్యి వేయడం మర్చిపోవద్దు. దీనివల్ల దోసలు క్రిస్పీగా, రుచికరంగా వస్తాయి.
Image Soure : Google
అన్నింటికంటే ముఖ్యంగా దోశ పిండిని నానబెట్టేటప్పుడు మినపప్పు, బియ్యం తగు కొలతలతో తీసుకోవడం మర్చిపోవద్దు.
Image Soure : Google
Image Soure : Google