Image Credit : google
మిర్చి చట్నీ: మిర్చి చట్నీ, అన్నం పప్పు, రోటీ లేదా పరాఠా వంటి ప్రతి ఆహారంలో కూడా మిర్చీచట్నీ అవసరమే.
Image Credit : google
మిర్చి వడ : మిర్చి వడ వర్షపు రోజుల్లో సూపర్ టేస్ట్ ను అందిస్తాయి. పెద్ద మిర్చీలను మధ్యలోకి కట్ చేసి బంగాళాదుంప పూర్ణం నింపి వాటిని గ్రీన్ చట్నీతో తినండి సూపర్ గా ఉంటుంది.
Image Credit : google
మిర్చి కర్రీ : బిర్యానీతో మిర్చి కర్రీ తింటే సూపర్ ఉంటుంది. చింతపండు మసాలా దినుసులు వేసే ఈ కర్రీ మంచి టేస్ట్ ను అందిస్తుంది.
Image Credit : google
మిర్చి కా కూట : ఇదొక రాజస్థానీ వంటకం. చూర్ణం చేసిన పచ్చి మిరపకాయలను వేడి సుగంధ ద్రవ్యాలు, పాలు, చక్కెరతో చేస్తారు.
Image Credit : google
మిర్చీ బజ్జీలు : మిర్చీ బజ్జీలు చాలా స్పెషల్. వీటిని రకరకాలుగా చేయవచ్చు. సాయంత్రం వర్షం పడుతున్నప్పుడు తింటే ఆ టేస్టే వేరు.
Image Credit : google
మిర్చి తెచ్చా : మిర్చి తేచా అనేది కొల్హాపురి మసాలా దినుసు. ఇది పచ్చి మిరపకాయలు, వేరుశెనగలు, వెల్లుల్లితో తయారు చేస్తారు.
Image Credit : google
ఇక ఈ వంటకాలు ఎలా చేయాలో తెలియకపోతే జస్ట్ యూట్యూబ్ లో సర్చ్ చేసి కూడా మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి మిర్చీతో వీటిని ఆనందించండి.
Image Credit : google