Images source : google
అందంగా ఉండాలని ఎవరికీ ఉండదు చెప్పండి. అయితే దీని కోసం కొన్ని టిప్స్ పాటిస్తే అందం మీ సొంతమే.
Images source : google
ఉదయం లేచిన వెంటనే పరగడుపున ఒక గ్లాసు వాటర్ తాగాలి. లేదంటే ఒక గ్లాసు నిమ్మరసంలో కొంచెం తేనె కలుపుకొని తాగాలి.
Images source : google
గంటల తరబడి కూర్చునే వారు అరగంట పాటు యోగా, వ్యాయామం చేయాలి. ఇలా చేస్తే అందంతో పాటు ఎన్నో ఆరోగ్య సమస్యల నుంచి దూరంగా ఉండవచ్చు.
Images source : google
బకెట్ గోరువెచ్చని నీటిలో ఒక కప్పు కొబ్బరి పాలు కలపాలి. ఈ నీటితో స్నానం చేస్తే చర్మం పొడిబారదు. వృద్ధాప్య లక్షణాలు రావు.
Images source : google
మనిషికి నిద్ర అవసరం. ఆరోగ్యంగా ఉండాలన్న, అందంగా ఉండాలన్న రోజూ ఖచ్చితంగా 7-9 గంటలు నిద్ర అవసరం అంటున్నారు నిపుణులు.
Images source : google
జంక్ ఫుడ్‌కు దూరంగా మెయింటెన్ చేయాలి. ఫైబర్, ప్రోటీన్, మినరల్స్, విటమిన్స్ ఉండే ఆహారం తీసుకోవాలి.
Images source : google
రోజూ కొబ్బరి నీళ్ళు, గ్రీన్ టీ తాగాలి. పొటాషియం, మాగ్నీషియం వంటి ఖనిజ లవణాలు ఉండే ఆహారం తీసుకోవాలి.
Images source : google