https://oktelugu.com/

అరటి పండుతో దీన్ని తింటే ఫుల్ ప్రయోజనాలు తెలుసా?

Images source : google

పసిపిల్లల నుంచి పండు ముసలి వరకు ప్రతి ఒక్కరు తినే పండు అరటి పండు. దీని ప్రయోజనాలు కూడా మెండే.

Images source : google

ఇది చాలా మృదువుగా ఉంటూ ఎవరికి అయినా తినడానికి వీలుగా ఉంటుంది. అయితే ఈ పండుతో కలిపి బాదంను తింటే ప్రయోజనాలు ఎక్కువ అంటున్నారు నిపుణులు.

Images source : google

రోజుకు ఒక యాపిల్ తింటే వైద్యులతో అవసరం ఉండదు అంటారు కదా. కానీ రోజుకు ఒక బనానా తిన్నా సరే వైద్యుల అవసరం ఉండదు అంటారు మరికొందరు.

Images source : google

ప్రతి రోజు ఒక అరటి పండు 5 నానబెట్టి పొట్టు తీసిన బాదంలతో కలిపి తినాలి. దీని వల్ల శరీరారినికి కావాల్సిన శక్తి అందుతుంది.

Images source : google

గుండెను ఆరోగ్యం మెరుగు అవుతుంది. గుండెకు పొటాషియం అవసరం. ఇది అరటి పండు, బాదంలో లభిస్తుంది.

Images source : google

అరటి పండ్లలో ట్రిప్టోఫాన్ అనే ప్రొటీన్‌ సెరోటోనిన్ విడుదలకు సహాయపడుతుంది. దీని వల్ల శక్తి వస్తుంది.

Images source : google

మానసిక స్థితి కూడా బాగుంటుంది. మూడ్ రిలాక్స్ గా ఉంటుంది. మలబద్దకం సమస్య కూడా పరార్ అవుతుంది.

Images source : google