చెన్నై సూపర్ కింగ్స్ 15 సీజన్లుగా ఐపీఎల్ ఆడుతోంది. 239 మ్యాచులు ఆడి.. 138 గెలిచి.. 99 మ్యాచులలో ఓడిపోయింది. 9 మ్యాచ్లలో ఫలితం తేలలేదు.

Images source : google

ముంబై ఇండియన్స్ గత 17 సీజన్లుగా ఆడుతోంది. 261 మ్యాచ్లు ఆడి 144 గెలిచి, 117 మ్యాచ్లలో ఓడిపోయింది.

Images source : google

కోల్ కతా నైట్ రైడర్స్ 17 సీజన్లుగా ఆడుతోంది. 252 మ్యాచ్లలో 131 గెలిచి, 120 మ్యాచ్లు ఓడిపోయింది. ఒకదాంట్లో ఫలితం తేలలేదు.

Images source : google

గుజరాత్ టైటాన్స్ గత మూడు సీజన్లుగా ఆడుతోంది. 45 మ్యాచ్లు ఆడి.. 28 మ్యాచ్లు గెలిచి.. 17 మ్యాచులలో ఓడిపోయింది.

Images source : google

రాజస్థాన్ రాయల్స్ గత 15 సీజన్లుగా ఆడుతోంది. 222 మ్యాచ్లు ఆడి 112 గెలిచి..107 మ్యాచ్లలో ఓడిపోయింది. ఇందులో మూడు మ్యాచ్ లలో ఫలితం తేలలేదు.

Images source : google

సన్ రైజర్స్ హైదరాబాద్ 12 సీజన్లుగా ఆడుతోంది. 182 మ్యాచులలో 88 గెలిచి, 94 మ్యాచ్లలో ఓడిపోయింది.

Images source : google

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 17 సీజన్లుగా ఐపీఎల్ ఆడుతోంది. 256 మ్యాచులలో 123 గెలిచి, 129 మ్యాచ్లలో ఓడిపోయింది. నాలుగు మ్యాచ్లలో ఫలితం తేలలేదు.

Images source : google

పంజాబ్ కింగ్స్ గత 17 సీజన్లుగా ఆడుతోంది. 246 మ్యాచ్లలో 112 మ్యాచ్ లు గెలిచింది.134 మ్యాచులు ఓడిపోయింది.

Images source : google