Images source : google
ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్లో మర శునకం ప్రత్యేకంగా నిలుస్తోంది.. అభిమానులకు, ప్రేక్షకులకు అమితమైన ఆనందాన్ని కలిగిస్తున్నది.
Images source : google
ఐపీఎల్ లో విస్తృతమైన కవరేజ్ ఇవ్వడానికి బ్రాడ్ కాస్టర్లు చంపక్ అనే మర శునకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు.
Images source : google
ఈ మర శునకానికి పేరు పెట్టాలని ఐపిఎల్ పోల్ నిర్వహిస్తే చాలామంది.. చంపక్ అనే పేరుకు ఓటేశారు.
Images source : google
చంపక్ అనే పేరుకు నిర్వహించిన పోల్ లో దాదాపు 76% ఓట్లు వచ్చాయి.
Images source : google
ఆదివారం ముంబై - చెన్నై జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో మర శునకానికి చంపక్ అని పేరు పెట్టి అందుబాటులోకి తీసుకొచ్చారు.
Images source : google
ఏప్రిల్ 13న ఈ రోబో డాగ్ మైదానంలోకి వచ్చింది. అప్పటినుంచి ఇది అభిమానులను, క్రీడాకారులను విపరీతంగా ఆకర్షిస్తోంది.
Images source : google
చంపక్ పైన హై క్వాలిటీ కెమెరాలు ఉంటాయి. వీటి ద్వారా వైడ్ యాంగిల్స్ లో ఫోటోలు తీయవచ్చు. డైనమిక్ షాట్స్ కోసం దీనిపైన గింబల్ కెమెరాలున్నాయి.
Images source : google