https://oktelugu.com/

యాపిల్ లోగోను గమనించారా? సగం సైడ్ కొరికినట్టు ఉంటుంది కదా. మరి దీని వెనుక కథ ఏంటో ఎప్పుడైనా గమనించారా?

Image Source: Google

యాపిల్ సహ వ్యవస్థాపకులు స్టీవ్ వోజ్నియాక్ కోసం 1977లో రాబ్ జానోఫ్ ఈ లోగోను రూపొందించారు.

Image Source: Google

మిస్టర్ జానోఫ్ తెలిపిన వివరాల ప్రకారం.. స్టీవ్ జాబ్స్ ఒకసారి కాస్త "సరదాగా, ఉత్సాహంగా, భయపెట్టకుండా ఉండే" లోగోను రూపొందించమని అడిగారట.

Image Source: Google

దీనికోసం మిస్టర్ జానోఫ్ ఎన్నో లోగోలను ఆయన ముందు ఉంచారట. కానీ అందులో కేవలం ఈ సగం కొరికినట్టు ఉన్న యాపిల్ లోగోనే ఆయనకు చాలా నచ్చిందట

Image Source: Google

ఇది చెర్రీ నా లేదా టొమాటోనా అని తికమక పడకుండా ఉండేలా, యాపిల్ ఆకారంతో గీసి సగం కాటు పెట్టారట.

Image Source: Google

చెర్రీ యాపిల్ కూడా యాపిల్ మాదిరి ఉంటుంది. దీని వల్ల చాలా మంది కన్‌ఫ్యూజ్ అవుతారు.

Image Source: Google

అందుకే కొరికినట్లు ఉండే యాపిల్‌ను సంస్థ లోగోగా రూపొందించినట్లు లోగో సృష్టికర్త రాబ్ జానోఫ్ వెల్లడించారు.

Image Source: Google

ఇక ఈ లోగో సంవత్సరాలుగా అనేక చిన్న మార్పులకు గురైంది. ఇది ఇంద్రధనస్సు-రంగు డిజైన్ నుంచి మోనోక్రోమటిక్ ఆపిల్‌గా మారింది.

Image Source: Google