జంతువుల గురించి ఇప్పటికీ తెలియని విషయాలు ఎన్నో ఉన్నాయి. వాటి వింత అలవాట్లు, గమ్మత్తు ముచ్చట్లు తెలిస్తే షాక్ అవుతారు.

Image Source: Google

ఇప్పటికే జంతువుల గురించి ఆర్టికల్స్ తెలుసుకుంటున్నాం. ఇక ఇందులో నీలం, ఆకుపచ్చ కళ్లు ఉన్న జంతువుల గురించి తెలుసుకుందాం.

Image Source: Google

టర్కిష్ అంగోరా: ఇవి ఒక పిల్లి జాతి. ఆకుపచ్చ కళ్ళు, అలాగే నీలం వంటి ఇతర రంగులను కలిగి ఉంటాయి.

Image Source: Google

సైబీరియన్ హస్కీస్: ఇది ఒక ప్రసిద్ధ కుక్క జాతి. ఆకుపచ్చ కళ్ళు కలిగి ఉంటుంది ఈ జాతి. అంతేకాదు నీలిరంగు కళ్లు కూడా ఉంటాయి.

సియామీ పిల్లులు: వీటికి కూడా  నీలి రంగు కళ్ళు ఉంటాయి. అంతేకాదు కొన్నింటికి ఆకుపచ్చ కళ్ళు కూడా ఉంటాయి

Image Source: Google

బ్లూ-ఐడ్ బ్లాక్ లెమర్స్: లేత ఆకుపచ్చ నుంచి బూడిద రంగు వరకు, అలాగే ఎలక్ట్రిక్ బ్లూ, స్కై బ్లూ, గ్రే-బ్లూ వంటి కళ్లు ఉంటాయి.

Image Source: Google

అమెరికన్ కర్ల్ పిల్లులు: ఇవి ఒక పెంపుడు పిల్లులు. వీటికి కూడా నీలం, ఆకుపచ్చ కళ్ల రంగు ఉంటుంది.

Image Source: Google

మనుషులకు కూడా కొందరికి నీలి, తేనె, వంటి రంగుల కళ్లు ఉంటాయి.

Image Source: Google