https://oktelugu.com/

యాంకర్ లలో టాప్ యాంకర్ గా పేరు సంపాదించింది రష్మి గౌతమ్.

Images source: google

జబర్దస్త్ ద్వారా ఫుల్ ఫేమస్ ను సంపాదించిన  ఈ బ్యూటీ ఇప్పటికీ  యాంకర్ గా కొనసాగుతుంది.

Images source: google

కొన్ని ప్రోగ్రామ్ లకు హోస్ట్ గా ఉంటూ తన కెరీర్ ను బిజీగా గడుపుతుంది కానీ ఈమె అభిమానులు మాత్రం రష్మీని  సినిమాల్లో చూడాలి అనుకుంటున్నారట.

Images source: google

రీసెంట్ గా రష్మి పెట్టిన ఓ పోస్ట్ అందరినీ షాక్ కు గురి చేస్తుంది. సెప్టెంబర్ 1వ తేదీన కొన్ని ఫోటోలను పంచుకుంది.

Images source: google

ఆ ఫోటోలతోనే సెప్టెంబర్ ప్రారంభమైంది. కొత్త ప్రారంభాలకు, కొత్త జ్నాపకాలను స్రిష్టించేందుకు.. అంటూ రాసుకొచ్చింది.

Images source: google

దీనితో నెటిజన్లు ఆమె జీవితంలో ఎవరో ప్రవేశిస్తున్నారని.. పెండ్లి ఎప్పుడు?  అంటూ తెగ ప్రశ్నలు అడుగుతున్నారు.

Images source: google

ఈ ఆన్సర్లకు ఎలాంటి రిప్లే ఇవ్వకుండా జస్ట్ లైక్ చేస్తుంది రష్మీ. ఇదిలా ఉంటే తను మరోసారి సినిమాల్లోకి రాబోతుందా అంటూ కూడా కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Images source: google

బోల్డ్ గా ఉండే క్యారెక్టర్లకు నో చెబుతూ కూల్ గా ఉంటే మాత్రమే నటిస్తుంటుంది ఈ అమ్మడు. మరి అలాంటి పాత్ర వచ్చింది కావచ్చంటూ కూడా టాక్. చూడాలి ఈ పోస్ట్ కు అర్థం ఏంటో?

Images source: google