నేషనల్ క్రష్ రష్మిక మందన గురించి పరిచయం అవసరం లేదు. ఈమె ఎంట్రీ ఇచ్చిన దగ్గర నుంచి తన ఫేమ్ ను కంటిన్యూ చేస్తూనే ఉంది బ్యూటీ.
Images source: google
సౌత్ బ్యూటీ అయినా సరే నార్త్, సౌత్ తేడా లేకుండా దూసుకెళ్తోంది. బాలీవుడ్ యానిమల్ సినిమా హిట్ తో అమ్మడి క్రేజ్ అమాంతం పెరిగిపోయింది.
Images source: google
బాలీవుడ్ ప్రిన్స్ రణ్ భీర్ కపూర్ తో యానిమల్ లో లిప్ లాక్ సీన్స్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు.
Images source: google
ఈ సీన్స్ మొత్తం కేక పుట్టించాయి. ప్రస్తుతం ఈ బ్యూటీ ఇప్పుడు విక్కీ కౌశల్ తో స్క్రీన్ షేర్ చేసుకుంటోంది.
Images source: google
అంతేకాదు ఈమె చేతిలో ప్రస్తుతం మరిన్ని సినిమాలు కూడా లైన్ గా ఉన్నాయని టాక్.
Images source: google
పుష్ప సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న ఈ అమ్మడు పార్ట్ 2లో కూడా మెరవబోతుంది.
Images source: google
పుష్ప 2 సినిమా రిలీజ్ కోసం అభిమానులు ఫుల్ గా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా కూడా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
Images source: google
ఇక సినిమాల ద్వారా మాత్రమే కాదు సోషల్ మీడియా ద్వారా కూడా అభిమానులకు టచ్ లో ఉంటూ తన ఫోటోలను పంచుకుంటూ ఉంటుంది ఈ నేషనల్ క్రష్.
Images source: google