https://oktelugu.com/

పార్కిన్సన్స్ వ్యాధి అంటే ఏమిటి? ముందస్తు సంకేతాలు ఏంటి?

Images source: google

కేంద్ర నాడీ వ్యవస్థ: పార్కిన్సన్స్ వ్యాధి కేంద్ర నాడీ వ్యవస్థకు సంబంధించిన సమస్య. పార్కిన్సన్స్ వ్యాధి కారణంగా శరీరంలోని అవయవాల చలనం సరిగ్గా ఉండదట. పార్కిన్సన్స్ వ్యాధికి ముందు ఎలాంటి సంకేతాలు ఉంటాయంటే?

Images source: google

వణుకు: పార్కిన్సన్స్ వ్యాధి వచ్చే ముందు శరీరంలో వణుకు సమస్య తీవ్రంగా వస్తుంది. ముఖ్యంగా చేతులు, చేతి వేళ్లు వణుకుతుంటాయి. విశ్రాంతి తీసుకునేటప్పుడు గడ్డం దగ్గర వణుకు ఎక్కువ అవుతుంది.

Images source: google

చేతి రాతలో మార్పు: పార్కిన్సన్స్‌ వ్యాధి ప్రారంభ సమయంలో చేతి రాతలో మార్పు ఎక్కువ కనిపిస్తుంది. పదాలను రాయలేరు.

Images source: google

మలబద్దకం: ఈ వ్యాధి వల్ల పేగులపై ఒత్తిడి వస్తుంది. దీని కారణంగా జీర్ణ వ్యవస్థ దెబ్బతింటుంది. మలబద్దకం సమస్య ఎక్కువ అవుతుంది.

Images source: google

వాసన తెలియదు: ఈ వ్యాధి సోకితే వాసనను సరిగ్గా గమనించలేరు. వాసన గాఢత ఎంత ఎక్కువ ఉన్నా సరే అసలే స్మెల్ రాదు. ఈ లక్షణం ఉంటే వెంటనే ఆస్పత్రికి వెళ్లాలి.

Images source: google

నిద్రలేమి: పార్కిన్సన్స్‌ వ్యాధితో బాధపడుతంటే నిద్రలేమి సమస్య కూడా వస్తుంది.మరీ ముఖ్యంగా నిద్ర నుంచి అకస్మాత్తుగా మేల్కొంటారు.

Images source: google

మైకం: కూర్చున్నప్పుడు లేదా ఒక్కసారిగా నిల్చున్నా సరే మైకం వస్తుంది. మూర్చ అనేది పార్కిన్సన్స్‌ వ్యాధి లక్షణాల్లో ఒకటి. లో బీపీ అవడం వల్ల ఈ సమస్య మరింత ఎక్కువ అవుతుంది.

Images source: google