పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉండాలనుకుంటున్నారా..

Images source: google

ఎవరూ లేకుండా ఫ్రీడమ్‌గా ఇలా ఉండవచ్చని కొందరు భావిస్తారు. కానీ అది కూడా కొన్ని రోజులు మాత్రమేనని నిపుణులు అంటున్నారు.

Images source: google

పెళ్లి కాని వాళ్లతో పోలిస్తే పెళ్లయిన వాళ్లు భాగస్వామితో సంతోషంగా ఉంటారు. ఎవరికి కూడా తల్లిదండ్రులు చివరి వరకు ఉండిపోరు.

Images source: google

తోడ పుట్టిన వాళ్లు కూడా కొంత వరకు మాత్రమే ఉంటారు. జీవితాంతం మీతో ఉండేది కేవలం మీ భాగస్వామి మాత్రమే.

Images source: google

ఆరోగ్యంగా ఉన్నారనుకుంటే.. మీ పనులు అన్ని మీరు చేసుకుంటారు. అదే ఏదైనా సమస్య వస్తే మీ పనులు కూడా చేసుకోలేరు. ఇతరుల మీద ఆధారపడాల్సి వస్తుంది.

Images source: google

అప్పుడు మీకు ఎందుకు పెళ్లి చేసుకోలేదని బాధ వస్తుంది. కాబట్టి ఎలా అయిన పెళ్లి చేసుకోండి. ఒంటరిగా ఉండవద్దు.

Images source: google

పురుషుడు లేదా మహిళ అయిన వివాహం చేసుకుంటేనే ఈ సమాజంలో విలువ ఉంటుంది. లేకపోతే ఎవరూ కూడా విలువ ఇవ్వరు.

Images source: google

  మీ దగ్గర డబ్బులు అధికంగా ఉంటే వాటి కోసం వస్తారు. లేదంటే అసలు మిమ్మల్ని పట్టించుకోరు.

Images source: google