Images source : google
పెరుగులో ప్రోటీన్, కాల్షియం ఉంటాయి. అంతేకాదు పొటాషియం, విటమిన్ ఎ, విటమిన్ బి5, విటిమన్ డి లు కూడా ఉంటాయి. ఇవి జుట్టుకు మేలు చేస్తాయి.
Images source : google
ఇందులోని ఫ్యాటీ యాసిడ్స్ జుట్టుకు తేమను అందిస్తాయి. అంటే జుట్టుకు డీప్ కండీషనింగ్ అందుతుంది అన్నమాట.
Images source : google
పెరుగులో బయోటిన్, జింక్ లు ఉంటాయి. ఇవి జుట్టును మూలాల నుంచి స్ట్రాంగ్ చేస్తాయి. పెరుగు రాసుకుంటే జుట్టు రాలదు. మరింత ఒత్తుగా అవుతుంది.
Images source : google
ఇందులోని లాక్టిక్ ఆమ్లం తలపై చర్మాన్ని ఆరోగ్యంగా మార్చుతుంది. మృత కణాలను తొలగిస్తుంది.
Images source : google
పెరుగులోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు చుండ్రును తగ్గిస్తాయి.
Images source : google
పెరుగులో గుడ్డు కలిపి జుట్టుకు అప్లై చేసి ఓ 30 నుంచి 40 నిమిషాల అలాగే ఉంచి తర్వాత షాంపూతో వాష్ చేసుకోవాలి.
Images source : google
పెరుగులో నిమ్మరసం కలిపిన హెయిర్ మాస్క్ అప్లై చేసినా సరే చుండ్రు తగ్గుతుంది. జుట్టు మూలాల నుంచి బలంగా అవుతుంది.
Images source : google