మోనోపాజ్ దశలో వచ్చే సమస్యలకు ఇలా చెక్ పెట్టండి..

Images source : google

మహిళల్లో 45 ఏళ్లు వచ్చిన తర్వాత మెనోపాజ్‌దశ వస్తుంది. అంటే ఇప్పుడు పీరియడ్స్ ఆగిపోతాయి. దీంతో పాటు హర్మోన్ల మార్పులు వస్తాయి కాబట్టి చర్మ సమస్యలు వస్తాయి.

Images source : google

ఈ దశలో హార్మోన్ల అస్థిరిత వల్ల చర్మం పొడిబారడం, ముడతలు, మొటిమలు రావడం, ఫైన్‌లైన్స్‌ వంటి చాలా సమస్యలు వస్తాయి.

Images source : google

హార్మోన్ల అసమతుల్యత వల్ల ముఖంపై అవాంచిత రోమాలు, మొటిమలు వచ్చే ప్రమాదం కూడా ఉంది.

Images source : google

ఈ దశలో చర్మాన్ని అందంగా మార్చుకోవాలంటే సన్‌స్క్రీన్‌ వాడటం మంచిది. చర్మాన్ని యూవీ కిరణాల నుంచి రక్షించుకోవాలి.

Images source : google

మెనోపాజ్‌ దశలో హార్మోన్ల హెచ్చుతగ్గులు కామన్. సో చర్మం ఎర్రగా మారే అవకాశం కూడా ఎక్కువే. ఈ సమస్య నుంచి బయటపడాలంటే కలబంద జెల్ రాసుకోవాలి.

Images source : google

మెనోపాజ్‌ దశలో చర్మాన్ని హైడ్రేట్‌గా ఉంచుకోవాలి. దీని కోసం హైలూరోనిక్ యాసిడ్‌, గ్లిజరిన్‌, సెరామైడ్లు ఉండే మాయిశ్చరైజర్లు ఎంచుకోవాలి.

Images source : google

ఈ దశలో ముడతలు వస్తాయి.  ముడతలు, ఫైన్‌లైన్స్‌ తగ్గించడానికి రెటినాయిడ్స్‌ ఉన్న ఉత్పత్తులు వినియోగించండి.

Images source : google