Images source : google
అందరి ఇంట్లో కందిపప్పు కామన్. ఇందులో మెగ్నీషియం, కాల్షియం, ఐరన్, ఫాస్ఫరస్, పొటాషియం, ప్రోటీన్లు ఉంటాయి.
Images source : google
పప్పు అన్నం కాంబినేషన్ ఫుల్ సూపర్ గా ఉంటుంది కదా. ఈ పప్పు వల్ల ఉపయోగం కూడా సూపర్ గా ఉంటుంది.ః
Images source : google
కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్న వారు మాత్రం కందిపప్పుకు దూరం మెయింటెన్ చేయాలి.
Images source : google
ఈ పప్పులో ఫ్యూరిన్ ఎక్కువ. ఇవి శరీరంలో యూరిక్ ఆమ్లం గా మారుతాయి. గౌట్ లేదా హైపర్ యూరిసేమియా ఉన్న వారు తినవద్దు.
Images source : google
ఈ పప్పులో ప్రోటీన్, పొటాషియం ఎక్కువ ఉంటాయి కాబట్టి కిడ్నీల సమస్య ఉన్న వారికి మరింత ఇబ్బంది అవుతుంది.
Images source : google
అజీర్తి, గ్యాస్, ఉబ్బరం ఉన్నవారు కూడా కందిపప్పుకు దూరంగా ఉండాలి.
Images source : google
కందిపప్పు ఎక్కు వ తింటే శరీర బరువు పెరుగుతుంది. అదనపు కొవ్వు నిల్వ అవుతుంది.
Images source : google