Images source: google
ఇంటికి వేసే రంగుల వల్ల ఇంటి వాతావరణం మారుతుంది. అంతేకాదు మీ మనసు కూడా మారుతుంది. ఇంతకీ రంగులతో ఎలాంటి మార్పు ఉంటుందో చూసేద్దామా?
Images source: google
ప్రతి రంగు ఒక శాస్త్రీయ హేతువును కలిగి ఉంటుంది. మీరు వేసే రంగుల వల్ల గదికి ప్రాధాన్యత సంతరించుకుంటుంది.
Images source: google
బ్లూ బాత్రూమ్: స్కై బ్లూ, చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది, విశ్రాంత వాతావరణాన్ని ప్రసరిస్తుంది. దీన్ని బాత్రూమ్ లో కూడా వేసుకోవచ్చు.
Images source: google
పడకగది: బెడ్ రూమ్ కి ఆకుపచ్చ రంగు వేయాలి. పడుకునే వరకు కూడా ప్రశాంతంగా నిపిస్తుంది. ఈ రంగు ప్రకృతితో ముడిపడి ఉంటుంది. ఇది పునరుజ్జీవనం, తాజాదనాన్ని సూచిస్తుంది.
Images source: google
ఎరుపు: ఈ రంగును డైనింగ్ రూమ్‌లకు వేయడం బెటర్. ఇది స్థలానికి సజీవ శక్తిని జోడిస్తుంది. ఆకలిని కూడా పెంచుతుందట.
Images source: google
పసుపు అనేది ఒక ఆశావాద రంగు, ఇది వంటగదికి సరైనది. ఎందుకంటే ఈ రంగు వంట చేసేటప్పుడు సానుకూల వాతావరణాన్ని పెంపొందిస్తుంది
Images source: google
దేవుడి గదిలో తెలుగు, స్కై బ్లూ, లేత పసుపు, నారింజ, గులాబీ వంటి రంగులు వేసుకోవాలి. దీని వల్ల ఇంట్లో ప్రశాంతత లభిస్తుంది.
Images source: google