కొంతమంది చెబుతన్న ప్రకారం.. బ్రా ను ధరించడం వల్ల చెస్ట్ చాలా బిగుతుగా ఉంటుందని అనుకుంటారు. కానీ దీనిని ధరించడం వల్ల స్కిన్ ను ఒకచోట కట్టిపడేసినట్లు అవుతుంది. దీంతో రక్త ప్రసరణలో ఇబ్బందులు ఏర్పడుతాయి.

Images source: google

బ్రా ధరించడం వల్ల ఆ ప్రదేశంలో గాలి చొరబడక అనేక అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.

Images source: google

నిద్రిస్తున్న సమయంలో వదులుగా ఉండే దుస్తులు వేసుకోవాలని ఇప్పటికే కొంతమంది ఆరోగ్య నిపుణులు చెప్పారు. అయితే కొంత మంది బ్రా ధరించి నిద్రిస్తారు. ఇలా చేయడం వల్ల రాత్రి సమయంలో రక్త ప్రసరణ సరిగ్గా ఉండకపోవడంతో మంచి నిద్ర ఉండదు.

Images source: google

దీంతో నిద్రలేమి సమస్యలతో బాధపడుతారు. కొందరు ఎక్కువగా వెయిట్ ఉన్న వారికి ఇది మరింత ఇబ్బందిని కలిగిస్తుంది. అందువల్ల రాత్రి సమయంలో దీనిని తీసివేయడం ఉత్తమం అని అంటున్నారు.

Images source: google

నిత్యం బ్రా ధరించే వారిలో అనేక అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని కొందరు ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వీటిలో రొమ్ము క్యాన్సర్ కూడా ఉంటుందని అంటున్నారు. ఇలాంటి వారిలో రొమ్ము గడ్డలు వచ్చే అవకాశం లేకపోలేదని చెబుతన్నారు.

Images source: google

అలాగే రొమ్ము క్యాన్సర్ రావడానికి ఈ అలవాటు ఒక కారణంగా ఉంటుందని చెబుతున్నారు. ముఖ్యంగా బిగుతుగా ఉండే బ్రా లు ధరించడం వల్ల రొమ్ములలో నొప్పి కలిగి దీర్ఘ కాలిక వ్యాధులు సంక్రమించే ప్రమాదం  ఉందని అంటున్నారు.

Images source: google

వేసవి కాలంలో ఎక్కువగా బ్రా ధరించే వారిలో ఇన్ఫెక్షన్లు వస్తూ ఉంటాయి. ఆ ప్రదేశంలో తేమతో ఉండడం వల్ల బ్యాక్టీరియా వచ్చే అవకాశం ఉంది. దీంతో దురద, దద్దుర్లు వచ్చే ప్రమాదం ఉంది.

Images source: google

అందువల్ల సాధ్యమైనంత వరకు వేసవి కాలంలో బ్రా ధరించ కుండా ఉండడమే మంచిదని అంటున్నారు. అయితే బయటకు వెళ్లే సమయంలో అవసరం అయిన వారు దీనిని ధరించినా.. ఆ తరువాత తీసేవేయడం వల్ల ప్రశాంతంగా ఉంటారని చెబుతున్నారు.

Images source: google