Images source : google
రెడ్ వైన్ తాగడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి అంటున్నారు నిపుణులు. కానీ లిమిట్ గా మాత్రమే తాగాలి.
Images source : google
మంచి కదా అని ఎక్కువ తీసుకుంటే మంచికి మించిన నష్టం జరుగుతుంది.
Images source : google
లిమిట్ గా ఈ రెడ్ వైన్ ను తీసుకుంటే క్యాన్సర్ ప్రమాదం తగ్గుతుంది.
Images source : google
వేసవిలో వచ్చే డిప్రెషన్ సమస్యకు కూడా చెక్ పెడుతుందట.
Images source : google
గుండె సమస్యలకు కూడా చెక్ పెట్టవచ్చు అంటున్నారు నిపుణులు.
Images source : google
ఈ రెడ్ వైన్ ను లిమిట్ గా తీసుకుంటే చర్మానికి మేలు జరుగుతుంది. మెరుస్తుంది.
Images source : google
రెడ్ వైన్‌లో ఐరన్, మెగ్నీషియం, విటమిన్ బి-6, విటమిన్ సి లు లభిస్తాయి.
Images source : google