https://oktelugu.com/

కూరలో ఉప్పు ఎక్కువైందా?

Images source : google

కూరలో ఉప్పు ఎక్కువ అయిందా? మర్చిపోయి డబులు కూడా వేసారా? ఈ టిప్స్ పాటించండి.

Images source : google

కొబ్బరి పాల వల్ల ఉప్పు నార్మల్ అవుతుంది. శనగ కూర లేదా చికెన్ లలో అయితే ఈ కొబ్బరి పాలు మరింత రుచిని పెంచుతాయి.

Images source : google

కాస్త చక్కెర వేస్తే ఉప్పు సెట్ అవుతుంది. ఈ సారి వేసి ట్రై చేయండి. కానీ లైట్ గా వేయండి.

Images source : google

బంగాళదుంప యాడ్ చేసే కర్రీ అయితే ఓ ఆలుగడ్డను ఉడకబెట్టి కలిపేయండి.

Images source : google

గోధుమ పిండిని ఉండల మాదిరి చేసి కూరలో వేయండి. నచ్చకపోతే వాటిని తర్వాత తీసేయండి. కానీ ఉప్పు మాత్రం తగ్గుతుంది.

Images source : google

కూరలో ఉప్పు ఎక్కువ అయితే ఫ్రెష్ క్రీమ్ ను కలపాలి. దీని వల్ల కూర టేస్ట్ కూడా పెరుగుతుంది.

Images source : google

ఉల్లిపాయ వేసినా సరే ఉప్పు కాస్త తగ్గుతుంది. ఉల్లిపాయ ఉప్పును లాగేసుకుంటుంది.

Images source : google