https://oktelugu.com/

భారతీయ టెలివిజన్ నటి నికితా శర్మ సోషల్ మీడియాలో అందాలు ఆరబోస్తోంది.

Images source: google

అభిమానులు ఆమె ఇటీవలి ఫోటోలు చూసి మైమరిచిపోతున్నారు.    ఆమె బికినీలు, ఎద అందాలు, కైపు ఎక్కించే డ్రెస్‌లు సోషల్ మీడియాలో కాకరేపుతున్నాయి..

Images source: google

ఆమె ప్రకాశవంతమైన చిరునవ్వులు చిందిస్తూ అందాలు ఆరబోసింది.

Images source: google

  నికితా శర్మ టెలివిజన్ రంగానికి కొత్తేమీ కాదు. 2013లో "V ది సీరియల్"తో తన అరంగేట్రం చేసింది,

Images source: google

అప్పటి నుండి, ఆమె వివిధ హిందీ టెలివిజన్ షోలలో తన నటనతో ప్రేక్షకులను ఆకర్షించింది.

Images source: google

"దో దిల్ ఏక్ జాన్"లో అంతరా కౌల్ పాత్ర నుండి "స్వరాగిణి - జోడేన్ రిష్టన్ కే సుర్"లో కవితా రాయ్ వరకు ఎన్నో పాత్రలు చేసింది.

Images source: google

 "మహాకాళి —అంత్ హీ ఆరంభ్ హై"లో లక్ష్మి పాత్రలో నటిగా నికిత తన బహుముఖ ప్రజ్ఞను ప్రదర్శించింది.

Images source: google

ప్రస్తుతం ఫుల్ స్వింగ్ లో ఉన్న ఈ భామ తన అందాలతో సోషల్ మీడియాను షేర్ చేస్తోంది.

Images source: google