పూనం బజ్వా స్టార్ నటి కాకపోయినా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. సోషల్ మీడియాలో ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించింది.

Images source: google

2005లోనే సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది ఈ భామ. మొదటి సినిమాతోనే హిట్ కొట్టడంతో ఈమెకు ఎదురులేకుండా పోయింది. ఇలా మంచి గుర్తింపు రావడంతో 2006లో ఏకంగా రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది అమ్మడు.

Images source: google

అంతేకాదు అదే సంవత్సరం తంగడిగి అనే సినిమా ద్వారా కన్నడ ఇండస్ట్రీలో కూడా ఎంట్రీ ఇచ్చింది.

Images source: google

కన్నడ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ తెలుగు, తమిళ, మలయాళ సినిమాల్లో కూడా తన సత్తా చాటింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈమె హవా నడుస్తోంది.

Images source: google

నటనకు సంబంధించిన మాత్రమే కాదు తన పర్సనల్ లైఫ్ విషయాలను కూడా పంచుకుంటుంది ఈ బ్యూటీ.

Images source: google

తాజాగా ఈ బ్యూటీ ఇన్ స్టాగ్రామ్ వేదికగా తన ఫోటోలను పంచుకుంది. ఈ ఫోటోలను చూస్తే మతి పోతుంది అని అంటున్నారు నెటిజన్లు.

Images source: google

ఈ ఫోటోలు అమ్మడు చిన్న పొట్టి గౌన్ లో తన అందాలు ఆరబోసింది.   ఎద అందాలే కాదు థైస్ అందాలను కూడా ఎక్స్పోజ్ చేస్తూ చూపించింది.

Images source: google

అక్కడితో ఆగకుండా నడుమును కూడా తిప్పేస్తూ హాట్ ఫోటోలను పంచుకుంది పూనం. ఈ ఫోటోలను చూసిన నెటిజన్లు ఈ రేంజ్ లో అందాలు ఆరబోస్తే తట్టుకోవడం కష్టమే అంటున్నారు.

Images source: google