వామ్మో ఈ డేంజరస్ సబ్ మెరైన్ ల గురించి మీకు తెలుసా?

Images source : google

అమెరికా సీవుల్స్ అనే సబ్ మెరైన్ ను తయారు చేసింది. రష్యాకు పోటీగా దీన్ని దింపారు. టైఫూన్, అకులాకు పోటీగా వచ్చింది. అవి దాడి చేసినా సరే దీనికి ఏం కాదు.

Images source : google

విర్జీనియా ను కూడా అమెరికానే తయారు చేసింది. దీనికి అణుశక్తి కావాలి. మార్క్ 48 టార్ఫిడోలు, యూజీఎమ్ -109 వంటి క్షిపణులను ప్రయోగించడానికి తయారు చేశారు.

Images source : google

యాసెన్: ఒకేసారి 24 నౌకా క్షిపణులను తీసుకెళ్లడానికి రష్యా తయారు చేసిన సబ్ మెరైన్ యాసెన్.

Images source : google

సియెర్రా సబ్ మెరైన్ రష్యా నేవికి చెందింది. ఎక్కువగా 750 మీటర్ల లోతుకు కూడా ప్రయాణిస్తుంది.

Images source : google

లాస్ ఏంజిల్స్: ఈ సబ్ మెరైన్ ను అమెరికన్ నేవీ ఉపయోగిస్తుంది. అణుశక్తితోనే నడుస్తుంది ఈ సబ్ మెరైన్. దీన్ని యుద్ధ విమానాల కోసం తయారు చేశారు.

Images source : google

అకులా: ఇది అటామిక్ పవర్ తో పని చేస్తుంది. ఇది రష్యాకు చెందింది. మొట్టమొదట 1986లో ఉపయోగించారు.

Images source : google

సోర్యు: ఈ సబ్ మెరైన్ డీజిల్, ఎలక్ట్రికల్ శక్తితో పని చేస్తుంది. జపాన్ కు చెందిన మొదటి ఎయిర్ ఫ్రీ సబ్ మెరైన్.

Images source : google