Images source : google
ప్రస్తుతం 10 గ్రా.ల బంగారం ధర ఏకంగా రూ. 88, 000. మరి వంద సంవత్సరాల క్రితం ఎంత ఉండేదో తెలిస్తే షాక్ అవుతారు.
Images source : google
2015లో బంగారం రేటు జస్ట్ రూ. 26,000.
Images source : google
అంటే ప్రతి సంవత్సరం బంగారం రేటు రూ. 8- 10 వేలు పెరుగుతుందన్నమాట.
Images source : google
అయితే 1980లో 10 గ్రా.ల బంగారం ధర రూ. 1000 మాత్రమే.
Images source : google
2000 సంవత్సరంలో జస్ట్ 3,970 మాత్రమే.
Images source : google
దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పుడు తులం జస్ట్ రూ. 99 మాత్రమే. ఇక ఎమర్జెన్సీ టైమ్ లో అయితే రూ. 540.
Images source : google