Images source : google
చర్మ సమస్యల నుంచి కాపాడుకోవడానికి ఎక్కువగా రోజ్ వాటర్ ను ఉపయోగిస్తుంటారు.
Images source : google
అయితే ఈ రోజ్ వాటర్ ను అందానికే కాదు ఆరోగ్యానికి కూడా ఉపయోగించవచ్చు అంటున్నారు నిపుణులు.
Images source : google
ఇందులో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్లమేటరీ లక్షణాలు ఉంటాయి. అంతేకాదు యాంటీ మైక్రోబయాల్స్, విటమిన్ సి కూడా ఉంటుంది.
Images source : google
రోజ్ వాటర్ ను తాగవచ్చు అంటున్నారు నిపుణులు. కానీ ఇంట్లో మాత్రమే తయారు చేసుకొని తాగాలట.
Images source : google
వీటి వల్ల పిత్తాశయం, కాలేయం రెండింటిని శుభ్రం చేసుకోవచ్చట. ఇన్ఫెక్షన్లు రాకుండా కూడా నివారిస్తుంది రోజ్ వాటర్.
Images source : google
రోజ్ వాటర్ లో డిప్రెషన్ ను దూరం చేస్తుంది. ఇందులోని ఫినాలిక్స్ ఒత్తిడిని తగ్గిస్తాయి.
Images source : google
రోజ్ వాటర్ టీని తీసుకుంటే కడుపు సమస్యలతో పాటు జీర్ణక్రియను కూడా మెరుగు అవుతుంది.
Images source : google