Images source : google
ఉప్పు రుచిని మాత్రమే కాదు డబ్బు ను పెంచి నెగిటివ్ ఎనర్జీ ని తరిమి కొడుతుంది అంటున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు.
Images source : google
వాస్తు ప్రకారం ఉప్పును కొన్ని దిక్కుల్లో పెట్టడం వల్ల సంపద పెరుగుతుంది అంటున్నారు నిపుణులు.
Images source : google
ఇంట్లో దక్షిణం దిక్కులో ఉప్పును అసలు పెట్టకండి. దీని వల్ల నెగిటివ్ ఎనర్జీ మీ ఇంట్లోకి వచ్చి అప్పులు అవుతాయి.
Images source : google
కొంత ఉప్పు, ఆవాలు కలిపి ఇంటి చుట్టూ వేయాలి. దీని వల్ల దిష్టి పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది.
Images source : google
సాయంత్రం సమయంలో ఉప్పును అసలు దానం చేయవద్దు. లేదంటే మీ పని అంతే ఇక.
Images source : google
రోజు ఉప్పు నీళ్లతో ఇల్లు తుడవండి. వాస్తు దోషాలు ఏం ఉన్నా సరే తొలిగిపోతాయి.
Images source : google
ఎర్రటి గుడ్డలో ఉప్పు వేసి కట్టి కిచెన్ లో ఎవరికీ కనిపించకుండా పెట్టండి. మీకు డబ్బు పెరుగుతుంది
Images source : google