Images source : google
బూందీని లడ్డూగా మార్చి తింటే ఏం టేస్ట్ ఉంటుంది కదా.యాలక్కాయలు, ఎండుద్రాక్షలు, జీడిపప్పు లాంటివి చేరిస్తే మరింత టేస్ట్ ఉంటాయి కదా.
Images source : google
స్వీట్స్ పేరుతో ప్రాచుర్యం పొందిన లడ్డూ పిల్లల నుంచి పెద్దలవరకు ఫుల్ గా ఇష్టం.
Images source : google
ఇప్పుడు ఎన్నో రకాల లడ్డూలు తయారు చేస్తున్నారు. వాటిలో మోతీచూర్ లడ్డూలు, బేసన్ లడ్డూలు, బూందీ లడ్డూలు అంటూ రకరకాలుగా ఉన్నాయి.
Images source : google
అయితే ఈ లడ్డూలను ముందుగా స్వీట్స్ కోసం తయారు చేయలేదట. మరి దేని కోసమే తెలుసా?
Images source : google
లడ్డును స్వీట్ కోసం కాదు మొదట వైద్యం కోసం తయారు చేశారట. అసలు ఎందుకంటే?
Images source : google
లడ్డూ క్రీ.పూ.300-500 నాటికే భారతదేశంలో కనిపెట్టారని అధ్యయనలు చెబుతున్నాయి.
Images source : google
ఈ లడ్డూలను తీపిలాగా కాకుండా వ్యాధిని నయం చేసేందుకు ఉపయోగించేవారట. దీనిని మన దేశ గొప్ప వైద్యుడు సుశ్రుతుడు కనుగొన్నాడు.
Images source : google