రేగి పండ్లు తింటున్నారా? దీని వల్ల ప్రయోజనాలు ఉన్నాయా?

Images source : google

ఎర్రెర్రగా.. చిన్నచిన్నగా.. ఉండే రేగుపండ్లు భలే అనిపిస్తాయి కదా. కొన్ని పుల్లగా ఉంటే కొన్ని సూపర్ స్వీట్ గా ఉంటాయి.

Images source : google

ఈ పండ్లు అంటే చాలా మందికి ఇష్టం. అయితే సీజన్‌లో బండ్లనిండా వస్తుంటాయి. కానీ సీజన్ తర్వాత అసలు కనిపించవు.

Images source : google

ఒకప్పుడు కొండకోనల్లో నుంచి తీసుకొని వచ్చేవారు. కానీ ఇప్పుడు రైతులు వీటిని కూడా పండిస్తున్నారు.

Images source : google

అందరికీ నచ్చే ఈ పండ్ల వల్ల ప్రయోజనాలు కూడా ఉన్నాయి అంటున్నారు నిపుణులు.

Images source : google

రేగి పండ్లలో ప్రొటీన్, విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయట. ఈ పండ్లు శరీరానికి ప్రయోజనాలను అందిస్తాయి.

Images source : google

నారింజ కంటే రేగి పండ్లలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇది గుండెకు ప్రయోజనకరం.

Images source : google

రెండు రేగి పండ్లను చలికాలంలో తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఊబకాయాన్ని తగ్గించుకోవచ్చు.

Images source : google