మీ మొహం మెరవాలా? జస్ట్ రోజు వాటర్ తో రాత్రి ఇలా చేయండి చాలు..

Images source : google

రాత్రి పడుకునే ముందు మీ ఫేస్ కు ఈ రోజ్ వాటర్ ను అప్లే చేసి పడుకోండి.

Images source : google

విటమిన్ ఇ క్యాప్సిల్స్ తో కలిపి రోజ్ వాటర్ ను ఉపయోగిస్తే మరింత ఎక్కువ ప్రయోజనాలు పొందవచ్చు.

Images source : google

పిగ్మెంటేషన్, పొడి చర్మం సమస్యను విటమిన్ ఇ, రోజ్ వాటర్ దూరం చేస్తాయి.

Images source : google

రోజ్ వాటర్, విటమిన్ ఇ క్యాప్సూల్ ను ఒక గిన్నెలో తీసుకొని బాగా మిక్స్ చేసి ఫేస్ కు అప్లై చేయాలి.

Images source : google

ఈ మిశ్రమాన్ని రోజు ఫేస్ కు అప్లై చేయడం వల్ల ముఖ కాంతి పెరుగుతుంది.

Images source : google

రోజ్ వాటర్ లో యాంటీ బాక్టీరియల్, యాంటీ సెప్టిక్ లక్షణాలు ఉంటాయి. ఇవి చర్మ రంధ్రాలను బిగించి మొటిమలను తగ్గిస్తుంది.

Images source : google

ఫేస్ ను కాంతి వంతంగా చేస్తుంది. తలనొప్పి, మైగ్రేన్ సమస్యలను కూడా తొలగిస్తుంది ఈ రోజ్ వాటర్. ః

Images source : google