మీ కెరీర్ ను 30 సంవత్సరాలలో కూడా మార్చుకోవచ్చు. ఎలాగంటే?

Images source : google

30 సంవత్సరాల వయసు వస్తే ప్రతి ఒక్కరు తమ జీవితం అయిపోయింది అని ఫిక్స్ అయిపోతున్నారు.

Images source : google

కానీ ఈ సమయంలో కూడా మీ కెరీర్ ను మలుపు తిప్పుకోవచ్చు అంటున్నారు నిపుణులు. ఎలాగంటే?

Images source : google

ప్రస్తుతం మీరున్న రంగాన్ని వదిలేయాలి అనుకుంటున్నారా? ఎందుకు సంతోషం కోసమా? ఎదుగుదల లేకనా? తెలుసుకోవాలి.

Images source : google

మీ నైపుణ్యాలను, అభిరుచులను తెలుసుకోవాలి. మిమ్మల్ని ఉత్తేజపరిచేవి మీ లక్ష్యాలను సరిపోయేవి గుర్తించాలి.

Images source : google

నైపుణ్యాలు, కెరీర్ లో వచ్చే ఛాన్సులు, మార్కెట్ కు అనుగుణంగా ఉండే ధోరణులు అర్థం చేసుకోవాలి. కెరీర్ మార్పు మంచి అవకాశాలను అందిస్తుందో లేదో చూడాలి.

Images source : google

నేర్చుకోవడం, నైపుణ్యాలను పెంచుకోవడం విషయంలో పెట్టుబడి పెట్టాలి. మీరు ఏ కెరీర్ ను ఎంచుకోవాలి అనుకుంటున్నారో దానికి సంబంధించి కోర్సులో చేరాలి. సర్టిఫికెట్ లు పొందాలి.

Images source : google

పార్ట్ టైమ్, ఫ్రీలాన్స్ పని చేయడం వల్ల మీకు మంచి అనుభవం వస్తుంది.

Images source : google