https://oktelugu.com/

ఇంట్లో మంచి సువాసన ఉండాలి అనుకుంటున్నారా? అయితే ఈ రహస్యమైన టిప్స్ మీ కోసం..

Images source: google

మంచి నూనెలతో అధిక-నాణ్యత, సహజమైన మైనపు కొవ్వొత్తులను ఎంచుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి.

Images source: google

సువాసన కొవ్వొత్తులు: సౌకర్యవంతమైన వాతావరణం కోసం వాటిని గదిలో, బాత్రూంలో ఉంచడం బెటర్.

Images source: google

స్వచ్ఛమైన గాలి లోపలికి రావడానికి కిటికీలు, బాల్కనీలను ఓపెన్ చేసి పెట్టండి.

Images source: google

తాజా గాలి ప్రసరణ: కొత్తగాలి పాత వాసనను తొలగిస్తుంది. రిఫ్రెష్ సువాసనను తెస్తుంది.

Images source: google

కర్టెన్లు, పరుపుల కోసం ఫాబ్రిక్ ఫ్రెషనర్లు లేదా DIY స్ప్రేలను ఉపయోగించడం ఉత్తమం.

Images source: google

తేలికపాటి నీటి ఆధారిత స్ప్రే లు బట్టలను తాజాగా ఉంచుతాయి. మంచి స్మెల్ ను అందిస్తాయి.

Images source: google

విశ్రాంతి సమయంలో లావెండర్, సిట్రస్ లేదా యూకలిప్టస్ వంటి నూనెలు మంచివి.

Images source: google

గాలిని శుద్ధి చేసే మల్లె, గార్డెనియా లేదా పీస్ లిల్లీస్ వంటి ఇంట్లో పెరిగే మొక్కలను పెంచుకోండి.

Images source: google

ఇండోర్ మొక్కలు ఇంటికి అందాన్ని ఇస్తాయి. మంచి సువాసనను కలిగి ఉంటాయి

Images source: google