https://oktelugu.com/

ఈ ఫుడ్స్ ను సాయంత్రం తీసుకుంటే మీ క్రేవింగ్స్ ను కంట్రోల్ చేసుకోవచ్చు..

Images source: google

కొన్ని ఆహారాలు విటమిన్లు, ఖనిజాలతో కూడి మొత్తం ఆరోగ్యాన్ని పెంచుతూ జీర్ణక్రియకు సహాయపడుతాయి. అంతేకాదు ఇతర అనారోగ్య పదార్థాలను తినాలనే మీ కోరికను కూడా చంపుతాయి. మరి అవేంటంటే?

Images source: google

మొలకెత్తిన మూంగ్ సలాడ్: తాజా కూరగాయలు, మొలకలతో చేసే పెసళ్ల సలాడ్ తక్కువ కేలరీలతో ఆరోగ్యాన్ని అందిస్తాయి.

Images source: google

పండ్లలోని సహజ చక్కెరలు స్వీట్లు తినాలనే మీ కోరికలను తీరుస్తాయి.

Images source: google

గుడ్లు ప్రొటీన్‌ని అందజేస్తాయి. ఇది మిమ్మల్ని శక్తివంతంగా ఉంచడానికి సహాయపడుతుంది..

Images source: google

మరిన్ని పోషకాల కోసం మీరు ఎగ్స్  శాండ్‌విచ్‌లో కూరగాయలను జోడించి ఎంజాయ్ చేయవచ్చు.

Images source: google

పనీర్‌లో ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. శాకాహారులకు సరైన అల్పాహారం.

Images source: google

తక్కువ కేలరీలు సులభంగా జీర్ణమయ్యే పనీర్ టిక్కా మంచి స్నాక్. సో మీ ఈవినింగ్స్ ను దీంతో ఎంజాయ్ చేయండి.

Images source: google

పులియబెట్టిన బియ్యం, పప్పు తో తయారు అయ్యే ఈ ఇడ్లీ మీకు మంచి అల్పాహారం. సాయంత్రాలు కూడా ఎంజాయ్ చేసేయండి.

Images source: google