https://oktelugu.com/

మీ చర్మాన్ని తేమగా, ప్రకాశవంతంగా ఉంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఇలా చేయండి.

Images source: google

చర్మం మెరుస్తూ ఉండాలని పార్లర్స్ చుట్టు తిరగాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇంట్లోనే కొన్ని టిప్స్ పాటించండి చాలు.

Images source: google

లోపల నుంచి హైడ్రేట్: మీ చర్మాన్ని తగినంతగా హైడ్రేట్ గా ఉంచడానికి రోజుకు కనీసం 8 గ్లాసుల నీరు తాగాలి. దోసకాయ, పుచ్చకాయ, నారింజ వంటి అధిక నీటి కంటెంట్ ఉన్న పండ్లు, కూరగాయలు తీసుకోవాలి.

Images source: google

వ్యాయామం: ఒత్తిడిని తగ్గించడం, రక్తప్రసరణను పెంచడం, హార్మోన్లను నియంత్రించడం ద్వారా వ్యాయామం క్లియర్ స్కిన్‌కు దోహదం చేస్తుంది. చెమటలు పడితే  టాక్సిన్స్‌ని బయటకు వెళ్లి మొటిమలు వచ్చే అవకాశం తగ్గుతుంది.

Images source: google

హైడ్రేటింగ్ స్కిన్‌కేర్ ఉత్పత్తులు: స్కిన్ లో తేమ ఉండాలంటే హైలురోనిక్ యాసిడ్, గ్లిజరిన్, విటమిన్ సి, సిరామైడ్‌లతో  ప్రత్యేకంగా తయారు చేసిన సున్నితమైన, హైడ్రేటింగ్ క్లెన్సర్‌లు, మాయిశ్చరైజర్‌లను ఎంచుకోండి.

Images source: google

హైడ్రేటింగ్ ఫేస్ మాస్క్‌లు:  పొడి, చికాకు కలిగించే చర్మానికి తేమను అందించాలంటే వారానికి ఒకటి, రెండుసార్లు హైడ్రేటింగ్ ఫేస్ మాస్క్‌తో మీ చర్మాన్ని ట్రీట్ చేయండి. కలబంద, తేనె, వోట్మీల్, దోసకాయ వంటివి మంచి రెమెడీలు.

Images source: google

కఠినమైన క్లెన్సర్‌లు, ఎక్స్‌ఫోలియెంట్‌లు: మొటిమలను ఎక్కువ  చేయని క్లిష్టమైనవ కాకండా pH- సమతుల్య క్లెన్సర్‌లను ఎంచుకోండి. వారానికి రెండుసార్లకు మించి ఎక్స్‌ఫోలియేట్ చేయకూడదు.

Images source: google

అధునాతన చికిత్సలు: బయో-రీమోడలింగ్ వంటి సౌందర్య చికిత్స ఎంపికలను ఎంచుకోండి. ముఖం, మెడ, డెకోలేటేజ్  చేతులు వంటి కీలక ప్రాంతాల్లో లోతుగా హైడ్రేట్ చేయండి.

Images source: google